హైదరాబాద్,అర్జున్ సమాచారం:
నాంపల్లి లోని ప్రజా ప్రతినిధుల మనోరంజన్ కోర్టుకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హజరయ్యారు. 2022 జనవరి 4న కొత్తగూడెం జిఆర్ బస్తీ ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ రూల్స్ పాటించకుండా ప్రెస్ మీట్ నిర్వహించారని బట్టి విక్రమార్క తో పాటు ఆరుగురు కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదు అయింది. ఆ కేసులో విచారణలో భాగంగా న్యాయమూర్తి ముందు హాజరైయారు.
=======================