ప్రజావాణిలో వచ్చిన వినతులను గడువులోగా పరిష్కరించాలి కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం,అర్జున్ సమాచారం: జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి భూ, రెవెన్యూ, ఉపాధి, పెన్షన్లు, గృహ నిర్మాణాలు తదితర సమస్యలపై వినతులను స్వీకరించారు. ప్రజా వినతులను నిర్దేశిత గడువులోగా జాప్యం లేకుండా పరిష్కరించాలని, పారదర్శకమైన పాలన అందిస్తూ అధికారులంతా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ======================: