ప్రజాస్వామ్య పరిరక్షణే భారత్ సమ్మిట్ ప్రధాన లక్ష్యం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
హైదరాబాద్,అర్జున్ సమాచారం: ప్రతిపక్షం అధికార పక్షానికి శత్రువు కాదు.. ప్రజాస్వామ్యంలో కీలక భాగస్వామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్వేష రాజకీయాలకు, సమాజ విభజనకు వ్యతిరేకంగా హైదరాబాద్ వేదికగా ప్రపంచ సమాలోచన. దావోస్ తరహాలో ప్రపంచ రాజకీయ, సామాజిక విధానాలకు హైదరాబాద్ అంతర్జాతీయ వేదికగా ఎదగాలి. 70కి పైగా దేశాలు.. 1,000 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు.. హైదరాబాద్లో భారత్ సమ్మిట్ జరగనుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భారత్ సమ్మిట్ నిర్వహిస్తోంది....