ప్రజా పాలన అని చెప్పి తొండి మాటలు, మొండి చేతులు ఢిల్లీ ముందు మోకరిల్లిన సన్నాసుల పాలన. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై ఛార్జ్ షీట్ విడుదల చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్,అర్జున్ సమాచారం: రాష్ట్రంలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛార్జ్ షీట్ విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, సురభి వాణీదేవి, ఎల్ రమణ, మాజీ ఎంపీలు మాలోత్ కవిత, కేఆర్ సురేష్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు...