ప్రతి ఇల్లూ బడే కావాలి సీఎం చంద్రబాబు పోలవరం గడ్డపై లక్షలాది మంది మధ్య ‘మెగా పేరెంట్స్ 4.0 విద్య, సంక్షేమంలో ఏపీ నంబర్-1గా నిలుపుతాం: సీఎం, చంద్రబాబు. మంత్రి లోకేష్

రంపచోడవరం,అర్జున్ సమాచారం: విద్యయే అభివృద్ధికి సోపానమని, ప్రతి పిల్లవాడిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  స్పష్టం చేశారు. పోలవరం నియోజకవర్గం రంపచోడవరంలో భారీ ఎత్తున నిర్వహించిన *మెగా పేరెంట్స్ 4.0 కార్యక్రమానికి సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి  నారా లోకేష్ గారు హాజరై తల్లిదండ్రులను ఉద్దేశించి ప్రసంగించారు. లక్షలాది మంది తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తరలివచ్చిన ఈ సభతో రంపచోడవరం పసుపుమయమైంది. తల్లిదండ్రులే నిజమైన హీరోలు: చంద్రబాబు సభలో సీఎం చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. "పిల్లల భవిష్యత్తుకు తల్లిదండ్రులే...