ప్రభాస్ 24 ఏళ్ల నట ప్రస్థానం, సెలబ్రేట్ చేసుకుంటున్న ఫ్యాన్స్

బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్రలు సృష్టించే రెబల్ స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం నేటికి 24 ఏళ్లకు చేరుకుంది. ఈశ్వర్ సినిమాతో మొదలైన ప్రభాస్ సిల్వర్ స్క్రీన్ జర్నీ బాక్సాఫీస్ వద్ద దిగ్విజయంగా కొనసాగుతోంది. ఈశ్వర్ తర్వాత వరుసగా సక్సెస్ లతో స్టార్ హీరోగా ఎదిగారు ప్రభాస్. ఇక బాహుబలితో ప్రారంభమైన ఆయన పాన్ ఇండియా జర్నీ ఇప్పుడు పాన్ వరల్డ్ కు చేరుకుంది. ప్రభాస్ తొలి సినిమా "ఈశ్వర్" 2022, నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రోజును రెబల్ ఫ్యాన్స్ తో...