ప్రముఖ వ్యాపారి ఇంటికి తేనేటి విందుకు హాజరైన ఎంపీ ఈటెల రాజేందర్

అర్జున్ సమాచారం: ఎన్టీపీసీ కృష్ణ నగర్ లోని ప్రముఖ వ్యాపారి వేణు గోపాల్ మలాని  నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక తేనేటి విందు కార్యక్రమానికి బీజేపీ, ఎంపీ ఈటెల రాజేందర్ హాజరయ్యారు. వ్యాపారి వేణు మలాని ఆహ్వానం మేరకు ఆయన వారి నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులు ఎంపీ ఈటెల రాజేందర్ గారికి  సాదర స్వాగతం పలికారు. ఎంపీ రాకతో వ్యాపారి నివాసంలో సందడి నెలకొంది. ఎంపీకి వ్యాపారి కుటుంబ సభ్యులు పుష్పగుచ్ఛం...