‘ఫైట్ మహా’ చిత్రం అక్టోబర్ 22 నుండి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్

కలలు నిజమైతే.. అది ఎవరి నిజం? అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘ఫైట్ మహా’. సునీల్, రాజు వెడ్స్ రామ్ భాయి ఫేం అఖిల్ ఉద్దేమారి హీరోలుగా నటించిన ఈ చిత్రంలో డాక్టర్ శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ నిర్మాణం లో సంచలనం సృష్టించిన 'మర్డర్' చిత్ర దర్శకుడు ఆనంద్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ఏవీఎస్ రాజు, ఆర్....