ఫోర్ వే లైన్ రోడ్డు పనులకు సర్వే — మంథని ఎమ్మార్వో ఆరిఫోద్దీన్

 (మంథని ):  అర్జున్ సమాచారం: మంథని గోదావరి నది నుండి అంగుళూరు శివారు వరకు ఫోర్ వే లైన్ రోడ్డు పనులకు సర్వేపల్లి మంగళవారం మంథని తహసిల్దార్ ఆరిఫోద్దీన్ నిర్వహించారు. గోదావరి నదిపై 260 కోట్ల వ్యయంతో నిర్మించనున్న బ్రిడ్జ్ నుండి మంథని, విలోచవరం, కూచిరాజు పల్లి, అంగుళూరు శివారు వరకు 120 ఫీట్లతో ఫోర్ వే లైన్ రోడ్డు నిర్మించనున్నారు. ఇందుకుగాను మంథని శివారులో 33 ఎకరాల 18 గుంటలు, విలోచవరంలో 9.4, కూచిరాజుపల్లిలో 16.33 మొత్తం 79 ఎకరాల భూమిని రైతులను...