బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ ముందే వార్నింగ్ ఇచ్చాం ఓవైసీ

హైదరాబాద్,అర్జున్ సమాచారం: ఎంఐఎం బహిష్కృత ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ ను ఉద్దేశిస్తూ  పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యాలు చేసారు. మూడు రోజుల ముందే వార్నింగ్ ఇచ్చారు. మీర్జా రహ్మత్ బేగ్కు ఒక ఛాన్స్ ఉంది.. కూర్చొని మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించకుంటే మంచిది. లేదంటే పార్టీలో నుంచి బహిష్కరిస్తాం.. ఆ తర్వాత నన్ను ఇలా తొలగించారు అంటే కుదరదని అయన అన్నారు. 2023లో ఎమ్మెల్సీగా ఎన్నికైన రహ్మత్‌ బేగ్‌ పదవీకాలం 2029 మే వరకు ఉన్నప్పటికీ.. పార్టీ నిర్ణయంతో రాజీనామా చేయాల్సిన...