బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం 39 లక్షలకు దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి
హైదరాబాద్,అర్జున్ సమాచారం: ఆర్భన్ రియాలిటీ గ్రూప్కి చెందిన 35 ఏళ్ల వ్యాపారవేత్త సామ ప్రణీత్ రెడ్డి, రికార్డు స్థాయిలో రూ. 39,00,000/- (నలభై లక్షల రూపాయలు) వేలంలో వేసి పవిత్రమైన బాలాపూర్ గణేష్ లడ్డు ప్రసాదాన్ని దక్కించుకున్నారు. హైదరాబాద్లోని వనస్థలిపురానికి చెందిన సామ ప్రణీత్ రెడ్డి, ఇటీవల అమెరికా (US) నుండి తిరిగి వచ్చి 'ఆర్భన్ గ్రూప్స్' పేరుతో తన వ్యాపారాన్ని ప్రారంభించారు. శుక్రవారం ఉదయం బాలాపూర్ గణేష్ చివరి పూజా కార్యక్రమం అనంతరం క్రేన్ సహాయంతో బాలాపూర్ గణేషుడ్ని మినీ ట్రక్కుపైకి ఎక్కించి…...