భారత్ కు జిన్ పింగ్

న్యూఢిల్లీ, ఆగస్టు1,అర్జున్ సమాచారం: 2020లో గల్వాన్‌ లోయలో జరిగిన ఘర్షణ తర్వాత భారత్‌–చైనా సంబంధాలు గణనీయంగా దెబ్బతిన్నాయి. ఆ తర్వాత దాదాపు ఆరేళ్లపాటు భారత ప్రధాని నరేంద్రమోదీ చైనాకు వెళ్లలేదు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ భారత్‌ను సందర్శించలేదు. ఇటీవలే భారత్‌–చైనా సంబంధాలు మళ్లీ పునరుద్ధరణ జరిగింది. ఈ క్రమంలో ప్రధాని నరేంద్రమోదీ కొన్ని నెలల క్రితం చైనా పర్యటనకు వెళ్లారు. ఇక ఇప్పుడు సెప్టెంబర్‌ 12–13 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న బ్రిక్స్‌ సమ్మిట్‌కు జిన్‌పింగ్‌ హాజరయ్యే అవకాశం ఉంది. దీంతో రెండు దేశాల మధ్య...