భారత్ పై 100 శాతం టారిఫ్…. దేశప్రయోజనాలే ముఖ్యమన్న భారత్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19,అర్జున్ సమాచారం: రష్యా నుంచి చమురు, గ్యాస్ దిగుమతులపై అమెరికా ఆంక్షలు మరింత కఠినతరం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 18న 'సాంక్షనింగ్ రష్యా యాక్ట్ 2026'పై సంతకం చేయడంతో కొత్త చట్టానికి ఆమోదం లభించింది. ఉక్రెయిన్‌పై దాడులకు రష్యాకు వెళ్లే నిధులను ఆపడం ఈ చట్టం ముఖ్య ఉద్దేశం. రష్యాపై ఈ కఠిన ఆంక్షల బిల్లుకు ఆమోదం లభించడంతో భారత్, చైనా వంటి దేశాలపై ఇకపై 100 శాతం టారిఫ్ విధించే అవకాశాలున్నాయి. ఈ రెండు ఆసియా...