భీమారంలో జోరుగా ఓటు ఎస్‌ఐ‌ఆర్ (సర్) కార్యక్రమం: * సర్పంచ్ ఉస్కమల్ల విజయలక్ష్మి పున్నంచందు పిలుపుతో కదిలిన జనం * మరో రెండు రోజులు అందుబాటులో ఉండనున్న సిబ్బంది

భీమారం(మంచిర్యాల), అర్జున్ సమాచారం, జూలై 14: భీమారం గ్రామపంచాయతీలో సర్పంచ్ ఉస్కమల్ల విజయలక్ష్మి పున్నంచందు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటు ఎస్‌ఐ‌ఆర్ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. నిన్నటి వరకు గ్రామంలో కేవలం 15 శాతం మాత్రమే నమోదు కావడంతో, సర్పంచ్ స్పందించి గ్రామస్థులందరూ గ్రామపంచాయతీ కార్యాలయానికి వచ్చి, సర్ ఫారాలు నింపి తమ ఓటును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ పిలుపుతో భీమారం ప్రజలు పెద్ద ఎత్తున గ్రామపంచాయతీ కార్యాలయానికి తరలివచ్చారు. దీంతో ఈరోజు నాటికి ఓటు నమోదు ప్రక్రియ దాదాపు 50...