భీమారంలో ముగిసిన ‘హమ్ బంజార’ టోర్నమెంట్:

భీమారం(మంచిర్యాల),అర్జున్ సమాచారం, జూలై 13: భీమారం మండల కేంద్రంలో గత 20 రోజులుగా ఉత్సాహభరితంగా సాగుతున్న ‘హమ్ బంజార’ క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం నాడు ఘనంగా ముగిసింది. ఆర్.కె ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ ఆదివారం నాడు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఈ ముగింపు వేడుకలకు ముఖ్య అతిథులుగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రాజా రమేష్, ఆర్.కె ఫౌండర్ భూక్య రాజ్ కుమార్ నాయక్ హాజరయ్యారు. ఉత్సాహంగా సాగిన ఫైనల్ పోరులో 'కుమార్ -11' జట్టు అద్భుత...