మంగంపల్లిలో జిల్లాస్థాయి SGF అండర్‌-17 కబడ్డీ పోటీలు. 15 మండలాల నుంచి పోటీల్లో పాల్గొన్న బాలబాలికలు

వనపర్తి,అర్జున్ సమాచారం: క్రీడలకు పూర్తి సహాయ సహకారాలు అందించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి.వ నపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి అండర్‌-17 కబడ్డీ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి.బాలుర విభాగంకబడ్డీ మొదటి బహుమతి- మదనపూర్.రెండవ బహుమతి- కొత్తకోట.బాలికల విభాగం.మొదటి బహుమతి-ఘనపూర్రెండవ బహుమతి-పెబ్బేరు.జిల్లా పరిధిలోని  అమరచింత, ఆత్మకూర్, చిన్నంబావి, ఘనపూర్, గోపాల్‌పేట, కొత్తకోట, పానగల్, పెబ్బేరు, పెద్దమందడి, మదనాపూర్, రేవల్లి, వనపర్తి, వీపనగండ్ల, శ్రీరంగాపూర్, ఏదుల మండలాలకు చెందిన అండర్‌-17 బాలబాలికలు పాల్గొన్నారు.ఉత్కంఠభరితంగా సాగిన బాలుర...