మంచిర్యాలలో టిజిఈజేఏసి ఆధ్వర్యంలో రేపు ‘మహా ధర్నా’
మంచిర్యాలలో టిజిఈజేఏసి ఆధ్వర్యంలో రేపు 'మహా ధర్నా' మంచిర్యాల జిల్లా అర్జున్ సమాచారం ప్రతి నిధి: తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక మరియు పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (టిజిఈజేఏసి) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో రేపు (ఆగస్టు 27, గురువారం) మహా ధర్నా నిర్వహించనున్నట్లు టిజిఈజేఏసి మంచిర్యాల జిల్లా నాయకులు తెలిపారు. టిజిఈజేఏసి రాష్ట్ర చైర్మన్ శ్రీ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ శ్రీ ఏలూరి శ్రీనివాస్ రావు మరియు రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిన కార్యాచరణ ప్రణాళికలో...