మంచిర్యాల నియోజకవర్గం..

మంచిర్యాల నియోజకవర్గం. (అర్జున్ సమాచారం ప్రతినిధి ఆగస్టు.4) మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 52వ డివిజన్ లో రాముని చెరువు వద్ద మున్సిపల్ కమిషనర్ అన్వేష్ గారు ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారితో కలిసి పాల్గొని మొక్కలు నాటిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు.. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,...