మంత్రి ఆనం కు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

అమరావతి,అర్జున్ సమాచారం: మంత్రి ఆనం రామనారాయణరెడ్డి కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేబినెట్ భేటీ అనంతరం కాన్ఫరెన్స్ హాలులో మంత్రి రామనారాయణరెడ్డితో కేక్ కట్ చేయించి తినిపించారు. ఆయురారోగ్యాలతో ఉండాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పాల్గొన్నారు. ======================