మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి సన్మానం చేసిన సింగరేణి అధికారులు కమాన్ పూర్

కమాన్ పూర్, అర్జున్ సమాచారం: . సింగరేణి అధికారుల సంక్షేమానికి సంబంధించిన సీఎంఓఏఐ సమస్యలపై సానుకూలంగా స్పందించి, వాటిని పరిష్కరించే దిశగా విశేష కృషి చేసిన రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి సీఎంఓఏఐ నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారుల దీర్ఘకాలిక, న్యాయమైన డిమాండ్ల విషయంలో మంత్రి  చూపిన చొరవ, బొగ్గు బెల్ట్ ప్రాంత అధికారుల పట్ల ఆయనకున్న ప్రత్యేక శ్రద్ధ, సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దిశగా తీసుకెళ్లిన తీరుఅభినందనీయమని...