మంథనిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభం

మంథనిలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభం   - యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ ఆర్థిక ప్రగతి సాధ్యమన్న మంత్రి శ్రీధర్ బాబు - టాస్క్ ఆధ్వర్యంలో ఆధునిక సాంకేతిక శిక్షణ - డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ప్రత్యేక కోర్సులు. అర్జున్ సమాచారం, మంథని , మే 06: యువత నైపుణ్యాభివృద్ధితోనే తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మంథనిలో ఏర్పాటు...