మఫ్టీలో వచ్చి దాడి చేసిన వారు గుండాలా? పోలీసులా? అనేది తేలాలి కేటీఆర్
న్యూఢిల్లీ,అర్జున్ సమాచారం: సోమవారం పోలీస్స్టేషన్లో తన పీఆర్ఓ మహేష్ ముదిరాజ్, పీఏ మహేందర్ రెడ్డిపై జరిగిన దాడి ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. “తెలంగాణ కోసం ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడిన కేసీఆర్ గారి ఇంటిపై దాడి జరిగింది. ఆ దాడిని అడ్డుకునేందుకు మేము వెళ్తే పోలీస్స్టేషన్లో పెట్టి మాపై కూడా దాడికి ప్రయత్నించారు. నిన్న మళ్లీ పోలీస్స్టేషన్లోనే నా పీఆర్ఓ, పీఏపై 15 మందితో దాడి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించింది. మఫ్టీలో వచ్చి దాడి చేసిన వారు గుండాలా? పోలీసులా? అనేది...