మరకతమణి 2’ సినిమా షూటింగ్ పూర్తి

ఆది పినిశెట్టి హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ ‘మరకతమణి’. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న‘మరకతమణి 2’ షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2017లో విడుదలైన ఒరిజినల్ చిత్రం తమిళం, తెలుగులో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా ఫ్రాంచైజీ అభిమానులకు ఇప్పటికీ గుర్తుండిపోయే ఎన్నో మధురమైన జ్ఞాపకాలను అందించింది. వివిధ భాషల ప్రేక్షకులను తన నటనతో మెప్పించిన ఆది కెరీర్‌లో కూడా ఈ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. సీక్వెల్ ప్రకటించినప్పటి నుంచి...