మల్లికార్జున స్వామి భ్రమరాంబ దేవి హుండీల లెక్కింపు

శ్రీశైలం.అర్జున్ సమాచారం: హుండీల లెక్కింపు ద్వారా దేవస్థానానికి రూ.  5,88,89,846/-లు నగదు రాబడిగా లభించింది. కాగా  ఈ హుండీల రాబడిని భక్తులు గత 35 రోజులలో  ( 22.07.2026 నుండి 25.08.2026 వరకు)  సమర్పించడం జరిగింది. అలాగే  ఈ హుండీలో  87 గ్రాముల 200 మిల్లీగ్రాముల బంగారు, 4 కేజీల 250 గ్రాముల వెండి లభించాయి. అదేవిధంగా  540 - యుఎస్ఏ డాలర్లు,   1610– యు.ఏ.ఇ దిర్హమ్స్,  20 - సింగపూర్ డాలర్లు, 140 – ఇంగ్లాండు పౌండ్స్, 21 – మలేషియా...