మహానేత వైఎస్సార్‌కు ఘన నివాళి.. ప్రతి గుండెలో ఆయనో దేవుడు!* – *రామగిరిలో ఘనంగా డా. వై.ఎస్. రాజశేఖరరెడ్డి 17వ వర్ధంతి వేడుకలు* – *ఆరోగ్యశ్రీ, 108 సేవల ద్వారా వైఎస్సార్ చిరంజీవిగా మిగిలారు* – *సిరిసిల్ల పాదయాత్రలో ఆయనతో నడవడం నా అదృష్టం: తొట్ల తిరుపతి యాదవ్* – *మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేద్దాం*

పెద్దపల్లి, అర్జున్ సమాచార్, సెప్టెంబర్ 02:  - *ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆయనను ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయని మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్ కొనియాడారు.* తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు,బుధవారం వైఎస్సార్ 17వ వర్ధంతిని పురస్కరించుకుని రామగిరి మండలం బేగంపేట్ ఎక్స్ రోడ్‌లోని మంథని బ్లాక్...