మానవ మేధస్సును ఏఐ భర్తీ చేయలేదు.. అవసరమైన చోటే వినియోగించాలి మాజీ సీబీఐ డైరెక్టర్ డాక్టర్ ఎం. నాగేశ్వరరావు

అర్జున్ సమాచారం :                               ఘనంగా నేషనల్ ప్రెస్ డే – 2026 జాతీయ సెమినార్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ మానవ మేధస్సును పూర్తిగా భర్తీ చేయలేదని, మానవ మెదడు ఆలోచనా శక్తి, విచక్షణ, నిర్ణయ సామర్థ్యం ముందు ఏఐ ఒక సహాయక సాంకేతిక సాధనం మాత్రమేనని మాజీ సీబీఐ డైరెక్టర్ డాక్టర్ ఎం. నాగేశ్వరరావు, ఐపీఎస్ (రిటైర్డ్) అన్నారు....