మానవ హక్కుల కమిషన్ ఆదేశాలతో SE విచారణ… బాధితులందరి వాంగ్మూలాలు సేకరిస్తారా?

కొత్తగూడెం,అర్జున్ సమాచారం: మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు (TSNPDCL) టి ఎస్ ఎన్ పి డి సి ఎల్ వరంగల్  ఎస్ ఈ(SE) ఆధ్వర్యంలో కొనసాగుతున్న విచారణపై ఉద్యోగుల్లో ఆసక్తి నెలకొంది. విచారణలో బాధితులందరినీ పిలిచి వాంగ్మూలాలు సేకరిస్తారా? గతంలో వచ్చిన ఫిర్యాదులన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది. గతంలో కొత్తగూడెం  డి ఈ పై ఓ ఏ ఈ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన కేసులో భాగంగా వరంగల్ నుంచి ఎస్ ఈ రెండుసార్లు విచారణకు వచ్చినట్లు ఉద్యోగులు పేర్కొంటున్నారు....