మిస్ కాళికా మిస్సింగ్” సినిమా ట్రైలర్ విడుదల
కొన్ని సినిమా టైటిల్స్ చూస్తుంటే వెరైటీగా ఉంటాయి. గమ్మత్తుగా అనిపిస్తాయి. అటువంటి గమ్మత్తైన టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సినిమా "మిస్ కాలికా మిస్సింగ్" జె ఎస్ వి వి ఎంటర్ టైన్ మెంట్స్ మరియు ఎస్ఎస్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "మిస్ కాళికా మిస్సింగ్". సత్య ధనేకుల దర్శకత్వంలో రామకృష్ణ, పదిమల యమున సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెలాఖరుకు ప్రేక్షకుల ముందుకు రానుంది . ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌ను చిత్రీ యూనిట్ నేడు విడుదల చేసింది....