మీ సేవ కేంద్రాలను మరింత పటిష్టం చేసి అత్యుత్తమ డిజిటల్ సేవలు అందించాలి • ప్రపంచ బ్యాంక్ డిజిటల్–ఆసియా పసిఫిక్ ప్రాంతీయ డైరెక్టర్ మహేష్ ఉత్తమ్‌చందానీతో ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సమావేశం. • డిజిటల్ గవర్నెన్స్, AI, సైబర్ భద్రత, DPI, డేటా సెంటర్లపై విస్తృత చర్చ. • టి-ఫైబర్ పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం.