ముఖ్యమంత్రిని కలిసిన డిసిసి బ్యాంక్ చైర్మన్ మంచూరు

బద్వేలు ,అర్జున్ సమాచారం : జమ్మలమడుగులో రాయలసీమ ఉక్కు పరిశ్రమ పనుల ప్రారంభ శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు  కార్యక్రమ స్థలానికి చేరుకున్న సందర్భంగా హెలిప్యాడ్ వద్ద ఉమ్మడి కడప జిల్లా డీసీసీ బ్యాంక్ చైర్మన్ & బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి |మంచూరు సూర్యనారాయణ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలుసుకుని స్వాగతం పలికారు. =============================