ముఖ్యమంత్రి చేసిన సవాల్ కి నేను సిద్ధం: కేటీఆర్
హైదరాబాద్ ,అర్జున్ సమాచారం : అశోక్ నగర్ లో ఉద్యోగాల పైనా అయినా వరంగల్ రైతు డిక్లరేషన్ అయిన సిద్ధం టాపిక్ ప్లేస్, డేట్, టైమ్ రేవంత్ నీ ఇష్టం. మీ గణాంకాలను బయట పెట్టక పోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంట, సవాల్ విరిసి పారిపోయే అలవాటు రేవంత్ రెడ్డి కి ఉంది సభలు పెట్టీ రోత మాటలు మాట్లాడుతున్నారు యాప్ వద్దు యూరియా కావాలని రైతులు కోరుతున్నారు.