హైదరాబాద్,అర్జున్ సమాచారం:
కేటీఆర్ మాట్లాడుతూ ఎక్కడో అమెరికాలో ఐటీ రంగంలో మన పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తుంటే, ఆ ఇంజనీర్లను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అనడం ఏంటి?
అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం క్రిమినల్ వేస్ట్
రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పంచిన గ్యారెంటీ కార్డులు, 13 డిక్లరేషన్లు అవి క్రిమినల్ వేస్ట్,
కరువు సమయంలో వందల టీఎంసీల నీళ్లను కిందకు వదిలేయడం క్రిమినల్ వేస్ట్,
ప్రగతి భవన్ ఉండగా రూ.200 కోట్లతో జూబ్లీహిల్స్ ప్యాలెస్ కట్టడం క్రిమినల్ వేస్ట్,
రూ.200 కోట్లతో అందాల పోటీ, మెస్సీతో ఫుట్‌బాల్ ఆడడానికి రూ.100 కోట్లు పెట్టడం క్రిమినల్ వేస్ట్,
కేసీఆర్ గారిని తిట్టడానికి మాత్రమే ప్రజల డబ్బుతో బహిరంగ సభలు పెట్టడం క్రిమినల్ వేస్ట్,
ఇంజనీర్లను ఇన్సల్ట్ చేసే అధికారం నీకు ఎక్కడిది
నాకు తెలుసు, నువ్వు కూడా కాపీ కొట్టే పాసై ఉంటావు కేటీఆర్ విమర్శించారు.
==============================