ముఖ్యమంత్రి విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అంటే మేము అందరం బాధపడ్డాము: కేటీఆర్

హైదరాబాద్,అర్జున్ సమాచారం: కేటీఆర్ మాట్లాడుతూ ఎక్కడో అమెరికాలో ఐటీ రంగంలో మన పిల్లలు ప్రపంచాన్ని శాసిస్తుంటే, ఆ ఇంజనీర్లను పట్టుకొని క్రిమినల్ వేస్ట్ అనడం ఏంటి? అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని ముఖ్యమంత్రిని చేయడం క్రిమినల్ వేస్ట్ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పంచిన గ్యారెంటీ కార్డులు, 13 డిక్లరేషన్లు అవి క్రిమినల్ వేస్ట్, కరువు సమయంలో వందల టీఎంసీల నీళ్లను కిందకు వదిలేయడం క్రిమినల్ వేస్ట్, ప్రగతి భవన్ ఉండగా రూ.200 కోట్లతో జూబ్లీహిల్స్ ప్యాలెస్ కట్టడం క్రిమినల్ వేస్ట్, రూ.200...