మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలో వానలు.. తెలంగాణకు మురసు తుపాను ముప్పు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ

 అర్జున్ సమాచారం: హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన మురసు తుపాను ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. నేటి నుంచి గురువారం వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా మంగళవారం కొన్ని జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్, రెడ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. తుపాను ప్రభావంతో...