మూసీతరంగాలు – సింహవాహినిశతకం ఆవిష్కరణ సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్ ముకుందరెడ్డి

అర్జున్ సమాచారం  :                మూసీ నది ప్రాశస్త్యము- ఆషాడ బోనాల ఉత్సవాల  వైభవ ప్రభావాల ను సమన్వయం చేస్తూ ' మూసి తరంగాలు- సింహవాహిని శతకం' పద్య సంకలనాన్ని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ప్రత్యేక కమిషనర్  ముకుంద రెడ్డి, మూసీ పునర్జీవన సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఈ. వెంకట నరసింహారెడ్డి లు ఆవిష్కరించారు. శుక్రవారం మాసబ్ ట్యాంక్ మూసి పునర్జీవన సంస్థ కార్యాలయంలో జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి...