మేడిగడ్డ బ్యారేజీని పేల్చేసిన కేసును ఎలా క్లోజ్ చేస్తారు? కరువు రేవంత్ రెడ్డి తెచ్చిందే, ఎల్ నినో వల్ల కాదు. ఆంధ్ర ప్రయోజనాల కోసమే,కాఫర్ డ్యాం కట్టలేదు. డ్యాం లు కూల్చడం యుద్దనేరమే. డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,బిఆర్ఎస్.
అర్జున్ సమాచారం: కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష్?మ బ్యారేజ్ 21 అక్టోబర్ 2023 లో రవికాంత్ ఫిర్యాదు చేసి 3 ఏళ్లు ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేవు. గాఢ నిద్రలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో రైతులు తీవ్ర బాధలు పడుతున్నారు. పత్తి రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. సి ఎం పట్టించుకోకుండా ఎల్ నినో ప్రభావం వల్ల నీరు ఇవ్వలేం అంటున్నారు. యాసంగి అసలు పంటలు వేయకండి అంటూ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారు. తాగడానికి కూడా నీరు లేవని బెదిరిస్తున్నారు. కానీ...