మైనర్ బాలిక పై జరిగిన గ్యాంగ్ రేప్ కేసులో 5 గురుకి జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ 20,000/- జరిమాన.

అర్జున్ సమాచారం,జులై 15: జగిత్యాల ::  - - మైనర్ బాలికకు 12,00,000/- (12 లక్షల) రూపాయలు పరిహారం.... - - - కీలక తీర్పును వెలువరించిన శ్రీమతి రత్న పద్మావతి  మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్న నిర్భయంగా పోలీస్ లను సంప్రదించండి:జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్ ఐపిఎస్... మెట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిదిలోనికి చెందిన మైనర్ బాలిక ను 2020 అక్టోబర్ లో నిందితులు A1:లోకిని రాజేష్, వయస్సు 22 సంవత్సరాలు, A2: దారంగుల సాయి కుమార్ వయస్సు...