యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డులో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చోటు ఏది నువ్వు చంద్రబాబు ఆంధ్ర బానిసవు యాదాద్రి నర్సన్న సాక్షిగా నిరూపితమైంది రేవంత్ ఇదేం బానిసత్వం…._ టిటిడి తరహాలో సలహా మండలి ఏర్పాటు చేయాలి బీ ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు చింతల వెంకటేశ్వర్ రెడ్డి

భువనగిరి జులై 2 ,అర్జున్ సమాచారం : తెలంగాణలో ప్రసిద్ధి గాంచిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం యాదగిరిగుట్ట ట్రస్ట్ బోర్డ్ మెంబర్లూగా గతంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకులు భువనగిరి డివిజన్ ఇన్చార్జిగా ఉన్న చింతల వెంకటేశ్వర రెడ్డి  నాయకత్వంలో ఆరోజు అప్పటి ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి తో కూర్చొని  𝟮𝟬𝟬𝟳/𝟮𝟬𝟬𝟵 సంవత్సరంలో ఏర్పాటు చేసిన బోర్డు సభ్యుల నియామకంలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 𝟴 మందిని నియమిస్తే, 𝟰గురు సభ్యులను చింతల వెంకటేశ్వర్ రెడ్డి  ఆదేశాల మేరకు బోర్డు సభ్యులుగా తీసుకోవడం...