యుద్ధం వస్తే క్షిపణుల కొరత రాకుండా.. భారత్‌ కీలక నిర్ణయం! క్షిపణుల తయారీలోకి ప్రైవేట్‌ కంపెనీలు ప్రతి వ్యవస్థకు ఇద్దరు ఉత్పత్తి భాగస్వాములు యుద్ధ సమయంలో ఉత్పత్తికి ప్రత్యామ్నాయం డీఆర్‌డీవో టెక్నాలజీ బదిలీకి అనుమతి సరఫరా సమయం మెరుగుపడొచ్చని నివేదిక

అర్జున్ సమాచారం: యుద్ధ సమయంలో ఆయుధాల కొరత ఏర్పడితే ఎంత అధునాతన క్షిపణులు ఉన్నా ప్రయోజనం ఉండదు. అందుకే భారత్‌ క్షిపణుల తయారీలో కీలక మార్పు చేస్తోంది. ఇప్పటివరకు ప్రభుత్వ రంగ సంస్థల ఆధిపత్యంలో ఉన్న ఈ రంగంలోకి ప్రైవేట్‌ కంపెనీలను కూడా తీసుకొస్తోంది. ప్రతి క్షిపణి వ్యవస్థకు కనీసం ఇద్దరు ఉత్పత్తి భాగస్వాములు ఉండేలా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రణాళిక వేస్తోంది. దీంతో యుద్ధ సమయంలో ఒకే సంస్థపై ఆధారపడే పరిస్థితి తగ్గనుంది. ప్రైవేట్‌ కంపెనీలకు టెక్నాలజీ ఆగస్టులో రక్షణ మంత్రిత్వ శాఖ...