రబీ సాగులో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు 90 శాతానికి పెంచాలి భూసేకరణ పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలి వీధి కుక్కల నియంత్రణకు సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలు జిల్లా కలెక్టర్లతో సీఎస్ సంజయ్ జాజ్జు వీడియో కాన్ఫరెన్స్
హైదరాబాద్: అర్జున్ సమాచారం: రబీ 2026-27 సీజన్లో సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ప్రోత్సహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజ్జు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. డా బిఆర్ అంబేడ్కర్ సచివాలయం నుండి శుక్రవారం ప్రత్యామ్నయ పంటల సాగు, ధాన్యం కొనుగోళ్లు, విద్య, మౌలిక సదుపాయాలు, భూసేకరణ, నీటి సంరక్షణ, వీధి కుక్కల నియంత్రణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రబీలో ప్రత్యామ్నయ పంటల సాగుపై...