రాజ‌స్థాన్‌లో 3 ర‌కాల ఓట‌ర్ల జాబితాలు.. స‌ర్‌తో పోలిస్తే ఎస్ఎస్ఆర్‌లో 11 లక్ష‌ల మంది అధిక ఓట‌ర్లు

జైపూర్‌,అర్జున్ సమాచారం: రాజ‌స్థాన్‌ లో మూడు రకాల ఓట‌ర్ల జాబితా త‌యారైంది. దీంతో అధికారులు తిక‌మ‌క‌ప‌డుతున్నారు. తాజాగా 2027 స్పెష‌ల్ స‌మ్మ‌రీ రివిజ‌న్ కింద గురువారం కొత్త ఓట‌ర్ల జాబితాను ప్ర‌చురించారు. ఆ జాబితా ప్ర‌కారం రాజ‌స్థాన్‌లో ఓట‌ర్ల సంఖ్య 5.26 కోట్లుగా న‌మోదు అయ్యింది. ఇక ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలోనే నిర్వ‌హించిన స్పెష‌ల్ ఇంటెన్సివ్ రివిజ‌న్ ప్ర‌క్రియ‌లో ఆ రాష్ట్రంలో 5.15 కోట్ల ఓట‌ర్లు ఉన్న‌ట్లు న‌మోదు అయ్యింది. ఈ రెండు ర‌కాల ఓట‌ర్ల జాబితా మాత్ర‌మే కాదు.. రాజ‌స్థాన్‌లో మూడో ఓట‌రు...