రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవాలి డిస్టిక్ సెషన్స్ జడ్జ్ ఆర్. సుదర్శన్ సిద్దిపేట

సిద్దిపేట,అర్జున్ సమాచారం: సిద్దిపేట జిల్లా కోర్టు లో జిల్లా సెషన్స్ జడ్జి ఆర్. సుదర్శన్ జిల్లా అదనపు న్యాయమూర్తి జయప్రసాద్, జిల్లా న్యాయ సేవ సాధికార సంస్థ కార్యదర్శి సౌజన్యతో కలిసి  ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడుతూ. సెప్టెంబర్ 12వ తేదీన జిల్లా కోర్టుతో పాటు సిద్దిపేట జిల్లా లోని దుబ్బాక గజ్వేల్, చేర్యాల మరియు హుస్నాబాద్ లో గల కోర్టులలో జాతీయ లోక్ అదాలత్  కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజీ ద్వారా పరిష్కరించదగ్గ కేసులను పరిష్కరించడం జరుగుతుంది కాబట్టి...