రాధా రియల్టర్స్ బిల్డర్ కోసం 2,000 ఇళ్లు కూల్చివేసి 5,000 మందిని రోడ్డున పడేస్తారా? మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు
హైదరాబాద్,అర్జున్ సమాచారం: వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో 100 ఫీట్ల అలైన్మెంట్ ఇచ్చారు అయితే ఆ అలైన్మెంట్ వల్ల హనుమంతుడి గుడి పోతుందని ప్రజలు చెప్పారు. ప్రజల కోరిక మేరకు 2018లో కేసీఆర్ గారు గుడి కూల్చివేయకుండా, ఇళ్లకు ఇబ్బంది కలగకుండా రోడ్డు వేయాలని ఉత్తర్వులు ఇచ్చారు కానీ 2026లో కేవలం కాంగ్రెస్ నాయకుల కోసం, ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ సంస్థ కోసం అలైన్మెంట్ మారుస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వెంటనే ఈ ఉత్తర్వులు రద్దు చేసి, పాత అలైన్మెంట్ ప్రకారం రోడ్డు వేయాలని ప్రభుత్వాన్ని...