రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లా మారిన రేవంత్ రెడ్డి.. పేదల భూములపై పడి కీచకుల్లా వ్యవహరిస్తున్న సర్కార్: ఎంపీ ఈటల రాజేందర్ ఫైర్.

అర్జున్ సమాచారం: 'ధరణి' పోయినా ధోరణి మారలేదు.. 'భూభారతి' కాస్త పేదల పాలిట ‘భూహారతి’గా మారింది హైడ్రా, పోలీసుల పహారాలో రాత్రికి రాత్రే పేదల భూములకు ఫెన్సింగ్ వేసి వేలానికి కుట్ర కూకట్‌పల్లిలో రూ.20,000 కోట్ల IDL/గల్ఫ్ ఆయిల్ భూముల బదిలీ వెనుక ఫినిక్స్ కంపెనీ దందా పేదలు, రైతుల భూములను లాక్కుంటే చూస్తూ ఊరుకోం.. కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల భూములను కాపాడాల్సింది పోయి, రియల్ ఎస్టేట్ బ్రోకర్ తరహాలో వ్యవహరిస్తూ లక్షల కోట్ల...