రియాలిటీ’ సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్

హీరో కిరణ్ అబ్బవరం వరుస విజయాల తర్వాత మరో విభిన్నమైన ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'క', 'కె-రాంప్' చిత్రాల విజయాల తర్వాత ఆయన తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా #KA13 చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు కూడా కిరణ్ అబ్బవరం స్వయంగా చేపట్టడంతో పాటు హీరోగా నటిస్తున్నారు. జాయ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తుండగా, సురేష్ యెర్రా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. మచిలీపట్నంలో చిత్రీకరణ జరుగుతోంది....