రీసైకిల్డ్ వాటర్ వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్.అర్జున్ సమాచారం: రీసైకిల్డ్ వాటర్ వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో విపరీతగా రద్దీ ఉన్న ప్రాంతాల్లో పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏర్పాటుకు అవసరమైన అంశాలపై అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. ఎక్కువ మంది ప్రజలు రాకపోకలు సాగించే ప్రాంతాలతో పాటు వివిధ కర్మాగారాల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు ప్రయాణించే ప్రాంతాలను మెట్రో, ఎంఎంటీఎస్, బస్ స్టేషన్లతో అనుసంధానించేలా పీఆర్టీ ఉండేలా డిజైన్ చేయాలని...