ARJUN SAMAACHAARAM
Newspaper Banner
Date of Publish : 23 September 2026, 6:30 pm Posted by : ARJUN SAMAACHAARAM DESK

రూ.6.70 లక్షల ఓజీ కుష్,మద్యం బాటిల్ల పట్టివేత.. 60 60 గ్రాముల ఓ జి కుష్. 14 ఖరీదైన మద్యం బాటిల్ల స్వాధీనం.

అర్జున్ సమాచారం:                                                                                                                                       రాష్ట్రాలను దాటించి.. ఆన్లైన్లో కంప్యూటర్ కీబోర్డ్ ముసుగులో పెద్ద మొత్తంలో ఓ జి కుష్ ను దిగుమతి చేసుకొని హైదరాబాద్ లో అమ్మకాలు జరుపుతున్న ఇద్దరు వ్యక్తులను ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీం సీఐ రమేష్ సిబ్బంది కలిసి పట్టుకున్నారు.

దంతూరి వాసుదేవ వర్మ, చెడిపూడి కుందన్ రెడ్డి     ఇంట్లో తనిఖీలు చేయగా ఖరీదైన శివాజీ రీగల్ పురాతనమైన బాటిళ్ల ను  కూడా 14 నిందితుల ఇంటిని నుంచి ఎస్టిఎఫ్ టీం A సీజ్ చేశారు.

ఈ కేసులో దంతూరి వాసుదేవ వర్మ, చెడిపూడి కుందన్ రెడ్డిలను అరెస్టు చేశారు.
పట్టుకున్న ఓజిగుష్ మద్యం బాటిల్లు మొత్తంగా రూ. 6.70 లక్షలు గా ఉంటుందని అంచనా వేశారు.

నిందితుల వద్ద ఉన్న 60 గ్రాములు 14 మద్యం బాటిల్లను కూకట్పల్లి ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ తెలిపారు.
===========================