రూ.70 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్.

      అర్జున్ సమాచారం :  సిద్దిపేట జిల్లా, చేర్యాల తహసీల్దార్ దిలీప్ నాయక్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు... వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు ఓ రైతు నుంచి రూ.70 వేల లంచం డిమాండ్ చేసి, తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు..