రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం

ముంబై, అక్టోబరు 24,అర్జున్ సమాచారం: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయాన్ని అందుకుంది. 181 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 112 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను తిలక్ వర్మ ఆదుకున్నాడు. నితీశ్ కుమార్ రెడ్డితో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పాడు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. క్రైస్ట్‌చర్చ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమిండియా  4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 181...