రేటూరు వద్ద రైతులను ఉద్దేశించి మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు తుఫాన్ సహయక చర్యలను రైతులకు వివరించిన సీఎం చంద్రబాబు

గుంటూరు,అర్జున్ సమాచారం: అర్నబ్, మురసు తుఫాన్ల వల్ల రాష్ట్రానికి పెద్ద ఎత్తున నష్టం వచ్చింది. తుఫాన్ల వల్ల పంట చేతికొచ్చే సమయంలో తుఫాన్ల వల్ల రైతులు నష్టపోయారు.ఎల్ నినో వల్ల రైతులు గడ్డు పరిస్థితుల్లో ఉంటే... పట్టిసీమ ద్వారా నీళ్లందిస్తే రైతులు పంట వేసుకున్నారు. మంచి దిగుబడితో పంట చేతికందే సమయంలో మురసు తుఫాన్ రైతులను దెబ్బతీసింది. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో చాలా వరకు నష్టాన్ని నివారించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం నాడు అయన రేటూరు దగ్గర రైతులను ఉద్దేశించి...